IPL 2021: RCB VS RR - Rajasthan Royals At 149/9, RCB Target 150 | Oneindia telugu

2021-09-29 610

Harshal Patel picked up three while Shahbaz Ahmed and Yuzvendra Chahal grabbed a couple of wickets each as Royal Challengers Bangalore restricted Rajasthan Royals to 149/9 in Dubai.

#IPL2021
#RCBPlayoffs
#RCBVSRR
#EvinLewis
#HarshalPatel
#ViratKohli

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌కు కొత్త వికెట్ ఉపయోగిస్తున్నారని, పిచ్ పరిస్థితి అర్థం చేసుకోవడానికే ఫీల్డింగ్ ఎంచుకున్నానని విరాట్ చెప్పుకొచ్చాడు.